Avinash Reddy: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: వివేకా హత్యకేసులో అవినాష్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

Jyothi
Published on: 14 March 2023 11:46 AM IST
MP Avinash Reddy Attended the CBI investigation
X

Avinash Reddy: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి 

Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై విచారించనున్నారు. జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు.. ఇప్పటికే తన విచారణపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ సమయంలో వీడియో, ఆడియో రికార్డు చేయనున్నారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story