Viveka Murder Case: మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాష్‌ రెడ్డి

Viveka Murder Case: తనను ఇంప్లీడ్ చేయాలని కోరిన వివేకా కూతురు సునీత

Jyothi
Published on: 10 March 2023 12:09 PM IST
MP Avinash Reddy appeared before the CBI for the Third Time
X

Viveka Murder Case: మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాష్‌ రెడ్డి

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక భూమిక పోషించిన ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ కోఠిలోని సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట మూడోసారి హాజరయ్యారు. ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని కోర్టును తన పిటిషన్‌లో సునీత కోరారు.

Jyothi

Jyothi

Next Story