తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అనురాధ

MP Anuradha: ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించా

Jyothi
Published on: 15 Sept 2022 11:33 AM IST
MP Anuradha Visited Tirumala | AP News
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అనురాధ

MP Anuradha: తిరుమల శ్రీవారిని అమలాపురం ఎంపీ అనురాధ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జగన్ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఎంపీ అనురాధ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story