Mopidevi Venkata Ramana: టీడీపీ వివాదాస్పద వ్యాఖ్యలు సరికాదు

Mopidevi Venkata Ramana: తన కష్టాన్ని నమ్ముకుని జగన్ అధికారంలోకి వచ్చాడు

Jyothi
Published on: 10 July 2022 1:10 PM IST
Mopidevi Venkata Ramana Fire On TDP
X

Mopidevi Venkata Ramana: టీడీపీ వివాదాస్పద వ్యాఖ్యలు సరికాదు

Mopidevi Venkata Ramana: వైఎస్ విజయమ్మ రాజీనామా విషయంలో టీడీపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. సీఎం జగన్‌ను విమర్శించే ముందు చంద్రబాబు, లోకేష్ ప్రజలకు ఏంచేశారో తెలుసుకుని మాట్లాడలని హితవు పలికారు.

తన కష్టాన్ని నమ్ముకుని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాడని చంద్రబాబులా వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి రాలేదని మోపిదేవి వెంకటరమణ ఎద్దేవా చేశారు.

Jyothi

Jyothi

Next Story