YSRCP: రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, మస్తాన్‌రావు రాజీనామా

YSRCP: రాజ్యసభ చైర్మన్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన నేతలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Aug 2024 2:37 PM IST
Mopidevi and Mastan Rao resign from Rajya Sabha
X

YSRCP: రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, మస్తాన్‌రావు రాజీనామా

YSRCP: రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌‌ను కలిసి రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు. ఇద్దరు ఎంపీల్లో వైసీపీ కీలకంగా వ్యవహరించారు. రాజీనామా నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని మోపిదేవి అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశాను.. కాని గుర్తింపు దక్కలేదని పేర్కొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story