విశాఖలో మంకీపాక్స్ కలకలం

Monkeypox: వైద్య విద్యార్థికి లక్షణాలున్నట్లు గుర్తింపు

Jyothi
Updated on: 6 Aug 2022 10:00 AM IST
Monkeypox in Visakhapatnam | AP News
X

విశాఖలో మంకీపాక్స్ కలకలం

Visakhapatnam: విశాఖలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఐసోలేషన్ సెంటర్ నుంచి మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి పరారయ్యాడు. ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో MBBS స్టూడెంట్‌కు మంకీపాక్స్ లక్షణాలున్నట్లు గుర్తించారు. ఆ స్టూడెంట్‌ని ఐసోలేషన్‌లో ఉంచారు. విద్యార్థికి వైద్య పరీక్షలు చేసేందుకు ఐసోలేషన్ కేంద్రానికి డాక్టర్ల బృందం వెళ్లగా వైద్యవిద్యార్థి పరారయ్యాడు. వైద్య కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Jyothi

Jyothi

Next Story