కాసేపట్లో తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్

Mohan Babu, Vishnu and Manoj will Appear in the Tirupati Court
x

కాసేపట్లో తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్

Highlights

Mohan Babu: పాదయాత్రగా కోర్టుకు వెళ్లనున్న మోహన్‌బాబు

Mohan Babu: కాసేపట్లో మోహన్‌బాబు తిరుపతి కోర్టుకు హాజరుకానున్నారు. మోహన్‌బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ పాదయాత్రగా కోర్టుకు వెళ్లనున్నారు. 2019లో విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories