మోహన్‌బాబు కేసు సెప్టెంబర్‌ 20కి వాయిదా

Mohan Babu: తిరుపతి కోర్టుకు హాజరైన మోహన్‌బాబు, విష్ణు, మనోజ్

Jyothi
Published on: 28 Jun 2022 11:27 AM IST
Mohan Babu case Postponed Till September 20
X

మోహన్‌బాబు కేసు సెప్టెంబర్‌ 20కి వాయిదా

Mohan Babu: సినీ నటుడు మోహన్‌బాబు కేసును తిరుపతి కోర్టు సెప్టెంబర్‌ 20కి వాయిదా వేసింది. 2019లో విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా చేసిన కేసులో మోహన్‌బాబు కోర్టుకు హాజరయ్యారు.

Jyothi

Jyothi

Next Story