Mohan Babu: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మోహన్‌బాబు
Mohan Babu: తిరుపతిలో నమోదైన కేసు క్వాష్ చేయాలని పిటిషన్
Mohan Babu: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మోహన్‌బాబు
Mohan Babu: ఏపీ హైకోర్టును మోహన్‌బాబు ఆశ్రయించారు. తిరుపతిలో నమోదైన కేసు క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్‌లపై కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. అయితే.. మోహన్‌బాబు పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Next Story




