వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహ్మద్ రుహుల్లా

Mohammad Ruhulla: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్సీ కరిమున్నిసా కుమారుడు మహ్మద్ రుహుల్లాకు సీఎం జగన్ బీ ఫామ్ అందించారు.

Arun Chilukuri
Published on: 9 March 2022 4:33 PM IST
Mohammad Ruhulla as YSRCP MLC Candidate
X

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహ్మద్ రుహుల్లా 

Mohammad Ruhulla: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్సీ కరిమున్నిసా కుమారుడు మహ్మద్ రుహుల్లాకు సీఎం జగన్ బీ ఫామ్ అందించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు మహ్మద్ రుహుల్లా. ఎమ్మెల్సీగా గురువారం ఉదయం 10 గంటలకు రుహుల్లా నామినేషన్ వేయనున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌కు మైనారిటీలు ఎప్పటికి రుణ పడి ఉంటారన్నారు. మేమంతా ఆయనకు అండగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. తన తల్లి చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని రుహుల్లా అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story