Purandeswari: పదేళ్లలో మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు

Purandeswari: మూడో ఆర్థిక వ్యవస్థ దిశగానే బీజేపీ మేనిఫెస్టో

Shashank Gullapelli
Published on: 15 April 2024 8:07 PM IST
Modi Has Done Many Development Programs In Ten Years
X

Purandeswari: పదేళ్లలో మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు

Purandeswari: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. బీజేపీ మేనిఫెస్టోపై పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలపై కేంద్రం దృష్టిసారించిందన్నారు. భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడే ఇంత అభివృద్ధి చెందితే... మూడో ఆర్థిక వ్యవస్థకు ఎదిగితే ఇంకెంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకు అనుగుణంగానే టార్గెట్ 2047ను బీజేపీ నిర్దేశించుకుందని చెప్పుకొచ్చారు పురంధేశ్వరి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story