Amalapuram: అమలాపురంలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు హౌస్ అరెస్ట్

Amalapuram: పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులపై మండిపడ్డ వెంకటేశ్వరరావు

Rama Rao
Published on: 3 Feb 2022 9:25 AM IST
MLC Venkateswara Rao House Arrest In Amalapuram | AP News Today
X

అమలాపురంలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు హౌస్ అరెస్ట్

Amalapuram: పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులపై ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మండిపడ్డారు. చలో విజయవాడకు వెళ్తున్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావును తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 40 ఏళ్ల చరిత్రలో పీఆర్సీ కోసం ఇంత పెద్ద ఉద్యమాన్ని చూడలేదన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story