Ramachandraiah: జగన్‌పై టీడీపీ నాయకులు బూతులు మాట్లాడటం సమంజసం కాదు

Ramachandraiah: మాదక ద్రవ్యాల సరఫరాకు ఏపీకి సంబంధం లేదని కేంద్రం చెప్పినా టీడీపీ గొడవలు సృష్టించిందని ఆరోపణ

Sandeep Eggoju
Published on: 21 Oct 2021 5:18 PM IST
MLC Ramachandraiah Reacts on TDP Slams CM Jagan
X
టీడీపీ నాయకులు జగన్ ను తిట్టడం సమంజసం కాదన్నా రామచంద్రయ్య (ఫైల్ ఇమేజ్)

Ramachandraiah: మాదక ద్రవ్యాల సరఫరాకు ఏపీకి సంబంధం లేదని కేంద్రం ఓపక్క చెప్పినా సీఎం జగన్‌పై టీడీపీ నాయకులు బూతులు మాట్లాడటం ఎంత వరకు సమంజసని వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్ఐఎ విచారణ సాగుతుండగానే టీడీపీ నాయకులు బూతులు మాట్లాడి రాష్ర్టంలో గొడవలు సృష్టించి ఇప్పుడు దీక్షల పేరుతో నాటకాలాడుతున్నారంన్నారు రామచంద్రయ్య.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story