Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

Tirumala: అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న కవిత

Sriveni Erugu
Published on: 18 Feb 2022 7:24 AM IST
MLC Kavitha Visiting Tirumala Srivaru
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

Tirumala: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story