Buddha Venkanna: వైసీపీపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్

*చంద్రబాబును వైసీపీ నేతలు ఎన్నోసార్లు తిట్టారు : బుద్ధా వెంకన్న *వారిపై మేము దాడి చేశామా..? : బుద్ధా వెంకన్న

Shilpa
Updated on: 20 Oct 2021 11:29 AM IST
MLC Buddha Venkanna Fires on YCP
X

బుద్ధా వెంకన్న (ఫోటో- ది హన్స్ ఇండియా)

Buddha Venkanna: టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడి సీఎం జగన్ పనేనని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. రాష్ట్రంలో పోలీసులపై నమ్మకం లేదని, పోలీస్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును వైసీపీ నేతలు అనేక సందర్భాల్లో తిట్టారని, అయితే వారిపై మేము దాడి చేశామా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

Shilpa

Shilpa

Next Story