బీటెక్ రవిని హౌస్‌ అరెస్ట్ చేసిన పోలీసులు

* సీఎంను కలుస్తానని పోలీసులకు తెలిపిన బీటెక్ రవి

Rama Rao
Updated on: 7 July 2022 12:40 PM IST
MLC BTech Ravi was Arrested by the Police | AP News
X

బీటెక్ రవిని హౌస్‌ అరెస్ట్ చేసిన పోలీసులు

Btech Ravi: సీఎం జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పులివెందుల పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవితో పోలీసులు మాట్లాడారు. భారీ ఎత్తున టీడీపీ నేతలు వెళ్లి సీఎంను కలిసేందుకు వీల్లేదని.. కేవలం ఐదు మందికి మాత్రమే అనుమతిస్తామన్నారు. దీంతో బీటెక్ రవి ఐదు మంది రైతులతో పాటు తనను సీఎంతో మాట్లాడించాలని కోరారు. దీంతో పోలీసులు అనుమతించినట్లు తెలుస్తోంది. రైతుల పేర్లు ఇచ్చేందుకు ఎమ్మెల్సీ బీటెక్ రవి అంగీకరించారు.


Rama Rao

Rama Rao

Next Story