Ashok Babu: నెక్ట్స్ సీఎం చంద్రబాబే..!
Ashok Babu: ఏపీలో ఉద్యోగులు సంతోషంగా లేరు - అశోక్ బాబు
Ashok Babu: నెక్ట్స్ సీఎం చంద్రబాబే..!
Ashok Babu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఏపీలో ఉద్యోగులు సంతోషంగా లేరన్నారు. మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు తీరాలంటే ప్రభుత్వం మారాలన్నారు. ఇక చంద్రబాబు సీఎం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు.
Next Story




