పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?

Anantha Udaya Bhaskar: కాకినాడలో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం...

Shireesha
Updated on: 23 May 2022 1:32 PM IST
MLC Anantha Udaya Bhaskar in Police Custody | MLC Ananth Babu Arrest | Live News
X

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?

Anantha Udaya Bhaskar: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే ఏ క్షణంలోనైనా అనంతబాబును అరెస్ట్ చేశామని పోలీసులు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు కాకినాడలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇక ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.


Shireesha

Shireesha

Next Story