MLC Anantha Babu: నేడు అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

MLC Anantha Babu: విచారించనున్న రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు

Rama Rao
Updated on: 9 Jun 2022 11:45 AM IST
MLC Anantha Babus Bail Hearing Today | AP News
X

MLC Anantha Babu: నేడు అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

MLC Anantha Babu: తన దగ్గర డ్రైవర్‌గా పని చేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబు తనకు బెయిల్ ఇవ్వాలంటూ రాజమండ్రి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఈనెల 20 వరకు ఆయన రిమాండ్‌‌ను పొడిగించింది రాజమండ్రి ప్రత్యేక కోర్టు.

Rama Rao

Rama Rao

Next Story