MLC Anantha Babu: రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల

MLC Anantha Babu: షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Jyothi
Published on: 14 Dec 2022 6:18 PM IST
MLC Anantha Babu Released from Rajahmundry Central Jail
X

MLC Anantha Babu: రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల

MLC Anantha Babu: కారు డ్రైవర్ హత్యకేసులో 211 రోజలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు... బెయిల్‌పై విడుదలైయ్యారు. రాజమండ్రి ఎస్సీ- ఎస్టీ అట్రాసిటి కోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50 వేలు రూపాయలతో ఇద్దరు పూచికత్తుపై విడుదల చేసింది. సాక్షులను భయ బ్రాంతులకు గురి చేయకూడదని...కేసుకు సంబంధించి ప్రతి వాయిదాకి తప్పనిసరిగా హాజరు కావాలి కోర్టు తెలిపింది. విదేశాలకు వెళ్లకుండా.. పాస్ పోర్టు కోర్టులో స్వాధీనం చెయ్యాలని ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story