నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

MLC Anantha Babu: నిన్న ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి, ఎల్లవరంలో అంత్యక్రియలు

Jyothi
Published on: 22 Aug 2022 8:32 AM IST
MLC Anantha Babu Mother Manga Ratnam Passed Away
X

నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

MLC Anantha Babu: నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది. డ్రైవర్‌ హత్య కేసులో మే 23న అనంతబాబును అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇక ఈ నెల 23తో అనంతబాబు రిమాండ్ గడువు ముగియనుంది. కాగా.. నిన్న ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి చెందగా, ఆమె అంత్యక్రియలు ఎల్లవరంలో జరగనున్నాయి. అయితే.. ఇవాళ అనంతబాబుకు బెయిల్ ఇవ్వకపోయినా తన తల్లి అంత్యక్రియలకు హాజరుకానున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story