MLC Anantha Babu: ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో ఖైదీ పై అనంతబాబు దాడి..!

MLC Anantha Babu: తోటి ఖైదీ పై అనంతబాబు దాడికి పాల్పడినట్టు సమాచారం

Rama Rao
Updated on: 4 Jun 2022 12:42 PM IST
MLC Anantha Babu is Reported to have Attacked a Fellow Prisoner
X

MLC Anantha Babu: ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో ఖైదీ పై అనంతబాబు దాడి..!

MLC Anantha Babu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎమ్మెల్సీ అనంతబాబు దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. తోటి ఖైదీ పై అనంతబాబు దాడికి పాల్పడినట్టు సమాచారం. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో ఖైదీ పై అనంతబాబు దాడికి చేశాడని ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు జైలు సూపరింటెండెంట్ కూడా అందుబాటులోకి రాలేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మాజీ డ్రైవర్ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు.


Rama Rao

Rama Rao

Next Story