పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు

MLC Anantha Babu in Police Custody
x

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు

Highlights

ASP Srinivas: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

ASP Srinivas: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. రెండు రోజుల నుంచి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను విచారిస్తున్నామన్నారు. విచారణ పూర్తయ్యాక వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. హతుడు సుబ్రహ్మణ్యంపైన వివిధ సెక్షన్‌పై కేసు ఉందనే విషయాన్ని వెల్లడించారు. అనంతబాబు లొంగుబాటు, సుబ్రహ్మణ్యం మృతి వ్యవహారంపై కాకినాడ పోలీసులు ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories