MLC Anantha Babu: ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ

MLC Anantha Babu: ఇప్పటికే డిఫాల్ట్‌ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

Jyothi
Updated on: 12 Oct 2022 1:19 PM IST
MLC Anantha Babu Bail Petition Hearing Today | AP News
X

ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. మెయిన్ బెయిల్ పిటిషన్ పై విచారణను పూర్తి చేసి తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు వెల్లడించనుంది.

Jyothi

Jyothi

Next Story