Vasupalli Ganesh: రాజ్యసభ సభ్యుల వల్ల జగన్ మళ్లీ సీఎం కాలేరు

Vasupalli Ganesh: నియోజకవర్గాలు గెలిస్తేనే అధికారంలోకి వస్తారు

Rama Rao
Published on: 7 May 2022 4:14 PM IST
MLA Vasupalli Ganesh Comments on Vijay Sai Reddy | AP News Today
X

Vasupalli Ganesh: రాజ్యసభ సభ్యుల వల్ల జగన్ మళ్లీ సీఎం కాలేరు

Vasupalli Ganesh: రాజ్యసభ సభ్యుల వల్ల జగన్ సీఎం కేలేరని ఎమ్మెల్యేలు గెలిస్తేనే సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. ఎంపీ విజయసాయిరెడ్డి సపోర్ట్ ఉంటే రాజ్యసభ సభ‌్యులవుతారు కానీ ఎమ్మెల్యే కాలేరన్నారు. నియోజకవర్గాల్లో సత్తా చూపిస్తేనే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఉత్తరాంథ్ర ఇంచార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డికి ఈ విషయం అర్థంకావడంలేదని విమర్శించారు ఎమ్మెల్యే గణేష్.

Rama Rao

Rama Rao

Next Story