వాలంటీర్లపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్‌

MLA Vasantha Krishna Prasad Hot Comments on Volunteers
x

వాలంటీర్లపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్‌

Highlights

Vasantha Krishna Prasad: టీడీపీ అనుకూల వాలంటీర్లను స్థానిక నేతలే గుర్తించాలి

Vasantha Krishna Prasad: మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వాంలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లలో టీడీపీ సానుభూతిపరులు ఉంటే వారిని తక్షణమే తొలగిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం ఇచ్చిందని... అయితే వారిలో కొందరు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. టీడీపీ అనుకూల వాలంటీర్లను స్థానిక నేతలు గుర్తిస్తే వారిని తక్షణమే తొలగిస్తామని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories