విజయవాడలో వంగవీటి రాధాను కలిసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Vangaveeti Radha - Vallabhaneni Vamsi: వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వంగవీటి రాధ, వల్లభనేని వంశీ

Sandeep Eggoju
Published on: 26 Dec 2021 2:20 PM IST
MLA Vallabhaneni Vamsi met Vangaveeti Radhakrishna in Vijayawada | AP News Today
X

 విజయవాడలో వంగవీటి రాధాను కలిసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Vangaveeti Radha-Vallabhaneni Vamsi: విజయవాడలో వంగవీటి రాధాను కలిశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వంగవీటి రాధా కార్యాలయంలో ఇద్దరు భేటీ అయ్యారు. అనంతరం రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాధా, వంశీ. వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలని తెలిపారు రాధా. గత 33 సంవత్సరాలుగా వంగవీటి రంగా వర్ధంతిని అభిమానులు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని వల్లభనేని వంశీని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు వంగవీటి రాధ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story