Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం

Vizag Steel Plant: ఉక్కు నిర్వాసితులు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నేతృత్వంలో పాదయాత్ర కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు

Arun Chilukuri
Updated on: 12 Sept 2021 4:45 PM IST
Compaign Against Steel Plant Privatization
X

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం (ఫోటో ది హన్స్ ఇండియా )

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గాజువాక కాకతీయ గేట్‌ నుంచి పాత గాజువాక వరకు ఉక్కు నిర్వాసితులు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ఫ్లాంట్‌ను ప్రైవేట్ పరం కానివ్వమంటూ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story