Andra Pradesh: అగ్రిగోల్డ్ అక్రమాలకు చంద్రబాబు ప్రధాన సూత్రదారి

* అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రదారుడు చంద్రబాబు నాయుడేనని తాడొకొండ ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి ఆరోపించారు

Shireesha
Updated on: 23 Aug 2021 6:14 PM IST
MLA Sridevi Says Chandrababu is the Main Mastermind Behind the Agrigold Irregularities
X

శ్రీదేవి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Andra Pradesh: అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రదారుడు చంద్రబాబు నాయుడేనని తాడొకొండ ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి ఆరోపించారు. 3 వందల మంది బాధితుల ఆత్మహత్యలకు ఆయనే కారణమని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే 10 వేల లోపు బాధితులకు న్యాయం చేసిన సీఎం జగన్ రేపు 20 వేల లోపు బాధితులకు న్యాయం చేసేందుకు సిద్దమైయ్యారని తెలిపారు.

Shireesha

Shireesha

Next Story