తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన ఎమ్మెల్యే రోజా
Roja Selvamani: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఎమ్మెల్యే రోజా కలిశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన ఎమ్మెల్యే రోజా
Roja Selvamani: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఎమ్మెల్యే రోజా కలిశారు. ఏపీలో నివసిస్తున్న తమిళుల సమస్యలను రోజా తమిళనాడు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీలో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ ప్రభుత్వం సదూపాయాలు కల్పించాలంటూ రోజా కోరారు. అలాగే కొసలనగరంలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పారిశ్రామిక పార్క్ కు రావడానికి నేషనల్ హైవే నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు కోరారు రోజా.
Next Story




