పళ్లు రాలగొడతా.. ఎమ్మెల్యే రోజా సీరియస్ వార్నింగ్

MLA Roja Gives Clarity on her Resignation
x

పళ్లు రాలగొడతా.. ఎమ్మెల్యే రోజా సీరియస్ వార్నింగ్

Highlights

MLA Roja: తాను రాజీనామా చేస్తానని పార్టీ మారతానని ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

MLA Roja: తాను రాజీనామా చేస్తానని పార్టీ మారతానని ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. జగనన్న పార్టీ పెట్టకుముందు నుంచే ఆయన వెంట వున్నానని ఆమె గుర్తుచేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పోరాటాలు చేశానని రోజా పేర్కొన్నారు. తప్పు చేసినవాళ్లే పార్టీ నుంచి వెళ్తారు తప్పించి జగన్‌ను ప్రేమించే తాము కాదని ఆమె తెలిపారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని అందరూ పల్లె నుంచి పట్నంలో ఇల్లు కట్టుకుంటే తాను నగరిలో కట్టుకున్నానని రోజా పేర్కొన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడితే పళ్లు రాలగొడతా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories