MLA Roja: కుప్పం దెబ్బకు చంద్రబాబుకు పిచ్చి పట్టింది

MLA Roja Fires on TDP Leader Chandrababu
x

చంద్రబాబు పై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

MLA Roja: జీవితంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు- ఎమ్మెల్యే రోజా

MLA Roja: చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. కుప్పం దెబ్బకు చంద్రబాబుకు పిచ్చి పట్టిందన్నారు. చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసన్నారామె. చంద్రబాబు జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు ఎమ్మెల్యే రోజా

Show Full Article
Print Article
Next Story
More Stories