MLA Roja - Chandrababu: ప్రత్యేక హోదాపై చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా కౌంటర్‌

MLA Roja Fires on Chandrababu Naidu about Comments on AP Special Status | AP News Telugu
x

MLA Roja - Chandrababu: ప్రత్యేక హోదాపై చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా కౌంటర్‌

Highlights

MLA Roja - Chandrababu: పార్టీ, కులం, మతానికి అతీతంగా జగన్‌ సేవలు - రోజా

MLA Roja - Chandrababu: స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం రెండు అడుగులు ముందు వేస్తే సీఎం జగన్‌ నాలుగడుగులు వేస్తున్నారని ప్రముఖ సినీ నటి, నగరి శాసనసభ్యురాలు రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన రోజా తన స్టైల్‌లో చంద్రబాబును విమర్శించారు. ఓటీఎస్‌ వల్ల లబ్ధిదారులకు ఉపయోగమే అని రోజా పథకం గురించి వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories