Roja: రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

Roja: రేవంత్‌రెడ్డి కోవర్ట్‌రెడ్డిలా వ్యవహరిస్తున్నారు- రోజా * టీడీపీకి కోవర్ట్‌లా ఉంటూ నిందలేస్తున్నారు- రోజా

Sandeep Eggoju
Published on: 9 July 2021 12:26 PM IST
MLA Roja Fire on MP Revanth Reddy Comments
X

వైసీపీ ఎంపీ రోజా (ఫైల్ ఇమేజ్)

Roja: రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రోజా. తన ఇంట్లో కేసీఆర్, జగన్ మంతనాలు చేశారని ఆరోపిస్తున్న రేవంత్‌.. జగన్‌ తన ఇంటికి ఎప్పుడు వచ్చారో చెప్పాలన్నారు. అనవసరంగా పక్కవారిపై నిందలు వేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు రోజా.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story