Roja: డప్పు కొట్టి సందడి చేసిన ఎమ్మెల్యే రోజా

MLA Roja Beaten Drums at Puttur Municipality in Chittoor
x
కళాకారులకు డప్పు పరికరాలు అందించిన రోజా (ఫైల్ ఇమేజ్)
Highlights

Roja: చిత్తూరుజిల్లా పుత్తూరులో డప్పు కళాకారులకు డప్పు పరికరాల పంపిణీ

Roja: నగరి ఎమ్మెల్యే రోజా దరువు వేసి సందడి చేశారు. చిత్తూరుజిల్లా పుత్తూరు మండల పరిషత్‌ కార్యాలయంలో 71 మంది డప్పు కళాకారులకు డప్పు పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయించారు. కళకారులకు ఉత్సహాన్ని నింపారు. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందన్నారు రోజా.

Show Full Article
Print Article
Next Story
More Stories