Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా, నటి సమంత

Tirumala: స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న రోజా, సమంత

Sandeep Eggoju
Updated on: 18 Sept 2021 11:12 AM IST
MLA Roja And Actress Samantha Visits Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని సందర్శించిన ఎమ్మెల్యే రోజా మరియు సమంత (ఫైల్ ఇమేజ్)

Thirumala: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా, సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాదం అందజేయగా. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు భాధాకరమన్నారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు కోడెలకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేసినప్పుడు అయ్యన్న ఏం అయ్యారని ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story