MLA Roja: ఎమ్మెల్యే రోజాకు శస్త్రచికిత్స
MLA Roja: చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో రెండు ఆపరేషన్లు * రెండు వారాల పాటు విశ్రాంతిలో ఉండనున్న రోజా
ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఇమేజ్ )
MLA Roja: నగరి ఎమ్మెల్యే రోజా శస్త్రచికిత్స చేయించుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరిన రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ఐసీయూ నుంచి ఇవాళ వార్డుకు తరలించారు డాక్టర్లు. అయితే రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని రెండు వారాల పాటు విశ్రాంతిలో ఉండనున్నారని తెలిపారు ఆమె భర్త సెల్వమణి. అభిమానులు ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దని ఆడియో టేప్ రిలీజ్ చేశారు.
Next Story




