RK Roja: కుప్పంలో రాజీనామా చేయండి.. ఎన్నికలకు వెళ్దాం

RK Roja: కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత.. చంద్రబాబు కళ్లు నెత్తిమీద నుంచి క్రిందకు దిగాయి

Rama Rao
Updated on: 9 Jan 2022 10:15 AM IST
MLA RK Roja Comments on Chandrababu in Andhra Pradesh
X

కుప్పంలో రాజీనామా చేయండి.. ఎన్నికలకు వెళ్దాం

RK Roja: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు కుప్పం చుట్టు గిరాగిరా తిరుగుతున్నారని ఎద్దెవా చేశారు ఎమ్మెల్యే రోజా. తనని 14 సంవత్సరాలు సీఎంను చేసిన కుప్పం ప్రజలను అభివృద్ధిపరిచే ఒక్క ఆలోచనను కూడా చంద్రబాబు చేయలేదని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తర్వాత చంద్రబాబు కళ్లు నెత్తిమీద నుండి క్రిందకు దిగాయన్నారు‌. మాటిమాటికీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న చంద్రబాబుకు, ఎన్నికలపై అంత మోజు ఉంటే కుప్పంలో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజామద్దతు ఎవరికి ఉందో స్పష్టమవుతుందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story