Perni Nani: మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పేర్నినాని

Perni Nani: షాపునకు తీసుకెళ్లి వృద్ధురాలికి స్వయంగా చెప్పులు కొనిచ్చిన పేర్నినాని

Dhatripriya
Updated on: 16 May 2023 7:00 PM IST
MLA Perni Nani Showed Humanity
X

Perni Nani: మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పేర్నినాని

Perni Nani: ‎ఎమ్మెల్యే పేర్ని నాని మానవత్వాన్ని చాటుకున్నారు. ఎండలు మండిపోతున్న ఈ పరిస్థితుల్లో.. మచిలీపట్నంలో ఓ వృద్ధురాలు మిట్ట మధ్యాహ్నం చెప్పులు లేకుండా వెళ్తుంది. ఆమెను చూసిన పేర్నినాని చలించిపోయారు. చెప్పుల్లేకుండా ఎండలో వెళ్లడమేంటని వృద్ధురాలును ఆరాతీశారు. వెంటనే పక్కనున్న చెప్పుల షాపుకు తీసుకెళ్లారు. తనే స్వయంగా చెప్పులు చూసి, కొనిచ్చారు. పేర్ని నాని సాయానికి ఆ వృద్ధురాలు కృతజ్ఞతలు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story