Chittoor: సాయితేజ కుటుంబాన్ని పరామర్శించిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే

Chittoor: తన శక్తికి మించి సహాయ సహకారాలు అందిస్తానన్న ఎమ్మెల్యే...

Shireesha
Published on: 10 Dec 2021 3:57 PM IST
MLA Peddireddy Dwarakanatha Reddy Condolence to Army Chopper Crash Victim Saiteja Family | AP Latest News
X

Chittoor: సాయితేజ కుటుంబాన్ని పరామర్శించిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే

Chittoor: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ కుటుంబాన్ని తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి పరామర్శించారు. సాయితేజ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సాయితేజ ఇద్దరు పిల్లల చదువుకు సహకారం అందిస్తానన్నారు.

Shireesha

Shireesha

Next Story