MLA Peddareddy: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు

MLA Peddareddy: నమ్ముకున్న వారిని కాపాడుకోవడానికి గతంలో ఫ్యాక్షనిజం చేశా

Arun Chilukuri
Published on: 29 May 2023 3:07 PM IST
MLA Peddareddy Sensational Comments On JC Prabhakar Reddy
X

MLA Peddareddy: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు

MLA Peddareddy: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నమ్ముకున్న వారిని కాపాడుకోవడానికి గతంలో ఫ్యాక్షనిజం చేశానన్నారు. తన పాలనలో ఎక్కడైనా ఫ్యాక్షన్ గొడవ జరిగిందా? అని పెద్దారెడ్డి ప్రశ్నించారు. 30 ఏళ్లలో తాడిపత్రిలో జేసీ సోదరులు ఎన్ని హత్యలు చేశారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story