Balakrishna: హిందూపురం ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

*రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసిన బాలకృష్ణ

Shilpa
Published on: 18 Oct 2021 1:13 PM IST
MLA Nandamuri Balakrishna Inspected the Hindupur Hospital
X

హిందూపురం ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(ఫైల్ ఫోటో)

Nandamuri Balakrishna: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను బాలకృష్ణ పరామర్శించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రోగులకు సరైన వైద్యసేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్, మెడిసన్, ఇతర సమస్యలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Shilpa

Shilpa

Next Story