Kotamreddy: హౌస్ అరెస్ట్ నోటీస్‌ను తిరస్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy Who Rejected The House Arrest Notice
x

Kotamreddy: హౌస్ అరెస్ట్ నోటీస్‌ను తిరస్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Highlights

Kotamreddy: మూడు రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్న పోలీసులు

Kotamreddy: మూడు రోజుల నుంచి తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది సరైన పద్ధతి కాదని, రమ్మంటే ఏ పోలీసు స్టేషన్‌కయినా వస్తానన్నారాయన.. తనను లాకప్‌లో పెట్టి ప్రభుత్వాన్ని మీరు సంతోషం పెట్టాలనుకుంటే రెడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్ నోటీస్‌ను తిరస్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories