MLA Kotamreddy: అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేశా

MLA Kotamreddy Casted His Vote In MLC Elections
x

MLA Kotamreddy: అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేశా

Highlights

MLA Kotamreddy: అందరి అంతరాత్మలో దూరేందుకు దేవున్ని కాదు

MLA Kotamreddy: అంతరాత్మ ప్రబోధం మేరకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అందరి అంతరాత్మల్లో దూరేందుకు తాను దేవున్ని కాదన్నారు. ఎవరికి ఓటు వేశానో చెప్పడం సరైంది కాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories