Kodali Nani: అమరావతిలో అనేక కుంభకోణాలు, అవకతవకలు ఉన్నాయి

Kodali Nani: మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే రాజధానుల వికేంద్రీకరణ

Rama Rao
Updated on: 15 Sept 2022 2:53 PM IST
MLA Kodali Nani said that there are Many Scams in Amaravati
X

Kodali Nani: అమరావతిలో అనేక కుంభకోణాలు, అవకతవకలు ఉన్నాయి

Kodali Nani: అమరావతిలో అనేక కుంభకోణాలు, అవకతవకలు ఉన్నాయని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజధానుల వికేంద్రీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగం పంచుకోవాలనే జిల్లాల పునర్ విభజన, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


Rama Rao

Rama Rao

Next Story