Jogi Ramesh: డీజీపీని కలిసిన ఎమ్మెల్యే జోగి రమేష్‌

Jogi Ramesh: చంద్రబాబు, అయ్యన్నపాత్రుడిపై కంప్లైంట్‌

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 6:54 PM IST
MLA Jogi Ramesh Meets Andhra Pradesh DGP
X

డీజీపీ ని కల్సిన ఎమ్మెల్యే జోగి రమేష్ (ఫైల్ ఇమేజ్)

Jogi Ramesh: డీజీపీని కలిసారు ఎమ్మెల్యే జోగి రమేష్‌. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు ఆయన. నిరసన తెలియజేయడానికి వెళ్తే చంద్రబాబు గుండాలను పెట్టి తనపై దాడి చేయించారంటూ ఫైరయ్యారు. దాడి చేయడమేకాకుండా ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబుని, తనపై దాడి చేసినవారిని అరెస్ట్‌ చేయాలంటూ డీజీపీకి కంప్లైంట్‌ చేశారు జోగి రమేష్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story