Dwarampudi Chandrasekhar: అసెంబ్లీలోజరిగింది ఒకటి.. బయట ప్రచారం చేస్తోంది మరొకటి

*టీడీపీ నేతలు ఆలోచించి మాట్లాడాలి -ద్వారపూడి *అసెంబ్లీలో జరిగిందంతా ఓ నాటకం -ఎమ్మెల్యే ద్వారపూడి

Shilpa
Published on: 21 Nov 2021 2:04 PM IST
MLA Dwarampudi Chandrasekhar Said that Everything that Happened in the Assembly was a Drama
X

ద్వారపూడి చంద్రశేఖర్(ఫైల్ ఫోటో)

Dwarampudi Chandrasekhar: అసెంబ్లీలో జరిగిందంతా నాటకంతో కూడిన వ్యవహారమన్నారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్‌. జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేస్తోంది మరొకటన్నారు ఆయన. చంద్రబాబే భువనేశ్వరిని రాజకీయంలోకి తీసుకువస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఆలోచించి మాట్లాడాలని హితువు పలికారు.

Shilpa

Shilpa

Next Story