Dharmana Prasada Rao: ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా జగన్‌ పాలన

* ఒడిశా- ఏపీల మధ్య సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే ధర్మాన * ఒడిశా సీఎంను కలవాలని సీఎం జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు

Shilpa
Updated on: 7 Nov 2021 7:15 PM IST
MLA Dharmana Prasada Rao Commented on CM Jagan in the Wake of Odisha Tour
X

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు(ఫైల్ ఫోటో)

Dharmana Prasada Rao: ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం జగన్‌ పాలన ఉందన్నారు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్ ఒడిశా పర్యటన నేపధ్యంలో ఎమ్మెల్యే ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒడిశా- ఏపీల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారన్న ధర్మాన ఒడిశా సీఎంను కలవాలని సీఎం జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. వివాదాలతో రెండు రాష్ట్రాల్లో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోయాయని, సీఎం జగన్‌ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Shilpa

Shilpa

Next Story