Bhumana: వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమన
Bhumana: లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Bhumana: వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమన
Bhumana: మిచౌంగ్ తుఫాన్ వరద బాధితులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. పూలవాణగుండి, గొల్లవానిగుంట వరద బాధితులకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహార పానీయాలు అందజేయాలని తహశీల్దార్ వెంకటరమణను ఎమ్మెల్యే ఆదేశించారు. వరద బాధితులకు ప్రభుత్వం ద్వారా ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పరిహారాన్ని అందిస్తాంమని, ఇప్పటి వరకూ 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు..
Next Story




