Bhuma Akhila Priya: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా పడకండ్లలోని బాలయోగి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Arun Chilukuri
Published on: 16 Dec 2025 11:42 AM IST
Bhuma Akhila Priya: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
X

Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా పడకండ్లలోని బాలయోగి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇచ్చే పౌష్టికాహారానికి సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకోరావాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థినీలకు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story